ఎరువులు, మందుల తయారీలో కీలకమైన హైడ్రాజీన్ హైడ్రేట్ తొలి ప్రొడక్ట్ విడుదలైంది. దీని ఉత్పత్తికి కావాల్సిన సాంకేతికతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది.
సుస్థిరమైన, పర్యావరణహితమైన బ్యాటరీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా రసాయనిక వైజ్ఞానిక రంగంలో పరిశోధన సేవలు అందిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిద్ధమైంది.