పలు అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో నార్కట్పల్లి ఎస్ఐ సైదాబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ తరుణ్జోష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం వీఆర్
పోలీసు శిక్షణకు సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు క్రమశిక్షణ, విజ్ఞానంతో మెలిగి పోలీసు వృత్తికి వన్నె తీసుకురావాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాక్షించారు.