Anand Mahindra | కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక స్టార్టప్ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్లో ఉంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చ
వెరైటీగా ఉన్నఈ ఇడ్లీ ఏటీఎం ఆలోచన తనకు ఎలా వచ్చిందో అన్నది శరణ్ హిరేమత్ వివరించారు. 2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడినట్లు చెప్పారు.