బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి..విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ నేటి నుంచి వచ్చే నెల జనవరి 10 వరకు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేను నిర్వహించనున్నది.
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు, వేర్వేరు కారణాలతో నిరాశ్రయులైన బాలబాలికలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పిస్తున్నాయి.