నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహరాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు.
మట్టి లేకపోతే ఆహారం లేదని, ఆహారం లేకపోతే జీవం లేదని, ఈ మట్టి సర్వజీవులకు ఆధారమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్ని జన్మలెత్తినా తల్లిలాంటి భూమి రుణాన్ని తీర్చుకోలేమని పేర్కొన్నారు.