ఫాస్ట్ఫుడ్ సంస్కృతి పట్టణాల నుంచి గ్రామాలకు కూడా పాకింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయి ఊబకాయం, మధుమేహం రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ వ�
చిరుధాన్యాల వినియోగం-ఆరోగ్య ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా ఇక్రిశాట్ చేసిన అధ్యయనంలో రుచి కన్నా ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా తేలింది. సర్వేలో పాల్గొన్న 91శాతం జనాభాలో మి�