ఇటీవలి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణల్లో కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్నిచ్చింది. కూల్డ్రింక్స్, ఐస్డ్ టీలు, ఎనర్జీ బేవరేజెస్, ఇతర చక్కెర ఆధారిత శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరమన్నదే అది.
ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐస్ టీ తాగడం ద్వారా తాజా శ్వాస అందడంతో పాటు మానసిక ఉల్లాసంతోపాటు ఎన్నో పోషకాలను పొందవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.