భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ అవార్డుల పంట పండుతోంది. గత వారం రోజులుగా ఐసీసీ ప్రకటిస్తున్న పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ పేసుగుర్రం.. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘మెన్స్ �
Jasprit Bumrah | 2024 ఏడాదికి గాను ‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (ICC Test Cricketer of the Year)’ నామినేషన్లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కు చోటు దక్కింది.