ICC : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) శుక్రవారం 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు నామినీస్ను ప్రకటించింది. 2023లో అద్భుతంగా రాణించి క్రికెట్ అభిమానులను అలరించిన నలుగురి పేర్లను ఐసీసీ వెల్లడించింది. ఈ �
టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.