తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం అధికారిక విధుల్లో భాగంగా ఓ తండ్రి తన కూతురికి సెల్యూట్ చేసిన అరుదైన ఘటన చోటుచేసుకుంది. ట్రైనీ ఐఏఎస్‌గా వచ్చిన తన కూతురికి అక్కడే డీడీగా విధులు నిర్వహిస్తున్న తండ్రి పూ�
IAS daughter | ఐఏఎస్ అధికారిణిగా పోలీస్ అకాడమీకి వచ్చిన కుమార్తెకు ఆ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేశాడు. హైదరాబాద్ చిల్కూరు ఏరియాలోగల ‘రాజ్‌బహదూర్ వేంకట రం