ఆర్టీసీ సమస్యలపై కార్మిక సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా ఒప్పుకొన్న అంశాలను మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు.
సర్వే చేయొచ్చు | దేవరాయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది.