తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక ని పుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది.
ప్రభుత్వ సాగునీటిశాఖ సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాగునీటి రంగనిపుణులు, రాష్ట్ర ఇంజినీర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుత