ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న హైదరాబాదీ యువతి సయ్యదా లులూ మిన్హజ్ జైదీకి భారత రాయబార కార్యాలయం ఆపన్న హస్తం అందించింది.
అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ గృహిణి తన రెండున్నర ఏండ్ల కొడుకును చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి