Special Trains | ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను(Special Trains) నడుపుతుందని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ వివరించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మొత్తం 36 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రైల్వే మార్గాల్లో నిర్వహణ, అభివృద్ధి పనులు వల్ల కలిగే అంతరాయం వల్ల రైళ్లను రద్దు చేశామన్నారు.
SCR | ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వీటితోపాటు నాగర్సోల్-హైదరాబాద్, నర్సాపూర్-యశ్వంత్పూర్ మధ్య