హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎట్టకేలకు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించారు. భారతిముఖి మృతి పట్ల సంజుష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Hyderabad | ఖాజాగూడలో తెల్లవారుజామున బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.