జీడిమెట్ల : కుటుంబ కలహాల కార ణంగా భార్యా భర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలతో జీవితంపై విరక్తి చెంది ఓ ప్ర భుత్వ ఉపా ధ్యాయుడు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగ
కరోనా వైరస్ ఉద్ధృతిని నివారించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను రేపటి నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.