హైదరాబాద్ మెట్రోరైల్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, మెట్రోపాలిట�
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా ఎన్వీఎస్రెడ్డిని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు, గురువారం మరో నలుగురిని ప్రభుత్వ రంగ సంస్థలకు ఎండీలుగా నియమించినట్టు సమాచారం.