బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ముంచుకొస్తోంది. దీని ప్రభావంతో గ్రేటర్లో కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపుల, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అ�
పరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.