హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను హెచ్ఎంఏ నూతన కార్యవర్గాన్ని గురువారం ప్రకటించింది.
మేనేజ్మెంట్, సృజనాత్మకత, డిఫెన్స్, ఆంత్రప్రెన్యూర్షిప్ లాంటి రంగాల్లో అపారమైన సేవలు అందించినందుకు పలువురు అసాధారణ వ్యక్తులు, సంస్థలను హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) తన వార్షిక అవ�