Liberation Day | నిజాం రాజుపై సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన రోజైన సెప్టెంబర్ 17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ లిబరేషన్ డే (Hyderabad Lib
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.