ఫ్యాన్సీ నంబర్లతో సెంట్రల్ జోన్‌కు భారీ ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీఎస్ 09 జీఈ 9999 నంబర్‌కు అత్యధికం గా రూ.17లక్షల 35వేల ధర పలికిందని ఖైరతాబాద్ ఆర్టీవో పాండురంగనాయక్ తెలిపారు.
తెలంగాణలో ఓలా, ఉబర్, ర్యాపిడోలను నిషేధించి ప్రభుత్వమే ఒక యాప్‌ను తీసుకురావాలని మోటర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శనివారం ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో జాయింట్ �
హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 2022 సంవత్సరంలో 5,819 లైసెన్స్‌లు రద్దు చేసినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు