రాష్ట్రంలోని యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హుజూర్న�
హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 25న ప్రభుత్వ ఆధ్వర్యంలో 250 కంపెనీలతో నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. జాబ్ మేళాకు సంబంధించి పోలీస్ బందో