ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజ సంస్థ హువావే ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బ్యాండ్‌ని ప్రవేశపెట్టింది. 96 రకాల వర్కవుట్ మోడ్స్‌తో పాటు హార్ట్ బీట్ సెన్సార్‌తో ఈ బ్యాండ్‌ని రూపొందించ
చైనీస్ కంపెనీ హువావే సరికొత్త ఫిట్నెస్ బ్యాండ్‌ను ఆవిష్కరించింది. హువావే బ్యాండ్ 6 పేరుతో లాంచ్ చేసిన కొత్త వేరబుల్ డివైజ్‌లో డిస్ప్లేను మరింత అభివృద్ధి చేశారు. 1.47 అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ప్లే