Houthi Rebals | ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebals) మరోసారి రెచ్చిపోయారు. యెమెన్ (Yemen) తీరంలో అమెరికాకు చెందిన ఓ కంటయినర్ షిప్పై దాడి చేశాయి.
ఇటీవలి కాలంలో ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా దాడులకు పాల్పడుతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్ తాజాగా ముప్పేట దాడికి దిగాయి. ఎర్రసముద్రంలో ఉద్రిక�