హైదరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి గజానికి 24 శాతం మేర పెరిగాయని ప్రముఖ రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది.
దరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు-పరిశ్రమల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అంతా ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి కనబరుస్తున్నార�
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లో ఇండ్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై, న్యూ ఢిల్లీ, బెంగళూరు, పుణె తదితర నగరాల కంటే హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
హైదరాబాద్లో11 శాతం పెరిగిన ధరలు న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు రెండంకెల స్థాయి వరకు అ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు పెరగనున్నట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన ఏడున్నర శాతం మేర ఆస్తుల విలువ పెరుగుతాయని అంచనా వేసింది. గత నెల 11