ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని, కోట్ల విలువైన భూముల్లో ఇండ్ల పట్టాలను గరీబుల కోసం 58 జీవో ద్వారా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి | సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లబ్ధిదారులకు స్థానిక కొండా భూదేవి గార్డెన్స్‌లో సోమవారం మంత్రి హరీశ్ రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.