హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను తొలంగించాల్సిందేనని, అయితే ముందుగా పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే వారిని అకడి నుంచి ఖాళీ చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు.
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పోలీసులతో కుమ్మక్కైన గూండాలు ఒక వృద్ధురాలి ఇంటిని కూల్చివేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వితంతువైన 65 ఏళ్ల అఖ్తరీ బేగం తన కుమార్తె, ముగ్�