సిద్దిపేట జిల్లా మద్దూరులోని బాలికల వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేద బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలనే సదు
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారు. నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సిద్దిపేట జి�