ఒక మహిళా హాస్టల్లోకి చొరబడి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి అనుచరులు బుధవారం రాత్రి హల్చల్ చేసిన ఘటనపై ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం కాకతీయ మెడికల్ కాలేజీ గరల్స్, బాయ్ హాస్టల్స్ సిబ్బంది కళాశాల ముందు నిరసన తెలిపారు.