రాష్ట్రంలో దళారుల మాయాజాలంతో ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లలో కూరగాయలు, పండ్ల ధరలు మండిపోతుంటే.. వాటిని పండించే రైతులకు మాత్రం కనీస ధరలు దక్కడం లేదు.
రైతులకు మేలుచేసే పరిశోధనలతోపాటు వారి తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రైత�