Kilauea Volcano Erupts | అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి (Hawaii)లో అగ్నిపర్వతం (Hawaii volcano) బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన ‘కిలోవేయ’ (Kilauea) మరోసారి విస్ఫోటనం చెందింది.
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.0గా నమోదయింది. గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఫెర్న్‌డేల్‌కు నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో �