ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ షైన్ 125 మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.84,493గా నిర్ణయించింది.
ముంబై: ఆ బైకు ధర రూ.37,20,342. కానీ ఫస్ట్ లాట్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లోనే పూర్తయిపోవడం విశేషం. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఈ మధ్యే ప్రకటించిన గోల్డ్ వింగ్ టూర్ బైక్‌కు �