Interest Rates | రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కలగడం కలగానే మారిపోతున్న�
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గృహ రుణాలపై బెంచ్మార్క్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) పెంచుతున్నట్టు సంస్థ శనివారం ప్రకటించింది.