పాన్ ఇండియాస్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ కథానాయిక.
కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల్ని, సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. రెండుకోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు �