రోజూ తీసుకునే ఆహారంతోనే మనం ఆరోగ్యం ఉంటాం. కానీ ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనే లెక్కలపై అవగాహన లేక చాలామంది అయోమయానికి గురవుతుంటారు.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో నాగమణి ఆధ్వర్యంలో మిల్లెట్స్ మాస్టర్ చెఫ్ కుకింగ్ పోటీలు శుక్రవారం ని