నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనున్నది. పూల్-బీలో భాగంగా భారత అమ్మాయిలు.. నేడు వేల్స్‌తో తలపడనున్నారు.
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆతిథ్య భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన గ్రూపు-బీ తొలి పోరులో భారత్ 4-0 తేడాతో ఉరుగ్�