Hoax Bomb Threat | ఇటీవల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒకే రోజు మరో 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి.
Bomb Threat | రాజధాని ప్రాంతంలోని రైల్వే మ్యూజియం (Railway Museum) సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు.
Crime News | సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆల్ఫా హోటల్ ను మూసివేసి, బాంబు స్క్వాడ్ తో తనిఖీ చేస్తున్నారు.