తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తేనే తెలంగాణ సమాజ పరిణామక్రమం పూర్తిగా అవగతమవుతుందని రాష్ట్ర సాహి త్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సూచించారు.
రెండు వారాలలో స్టడీ మెటీరియల్ సిద్ధం అన్ని ఉద్యోగ పరీక్షలకు దశలవారీగా పుస్తకాలు పేపరు కొరత, ధర పెరగడంతో కొంత ఆలస్యం హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థుల అవసరాలను దృష్టిలో పెట�