యూపీ, బీహార్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయ్లెట్స్, రోడ్లను శుభ్రం చేయడంతో పాటు భవన నిర్మాణ పనుల్లో స్ధిరపడుతున్నారని డీఎంకే ఎంపీ (DMK MP) దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు పెనుద�
హిందీ మాట్లాడేవాళ్లు ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి వచ్చి తమిళనాడులో భవన నిర్మాణం, టాయ్లెట్ల్ల క్లీనింగ్ వంటి చిల్లర పనులు చేసుకుంటారని డీఎంకే నేత దయానిధి మారన్ అన్నారు.