హెచ్చరిక| ఎగువన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హిమాయత్ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తుతున్నది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్త�
హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరద జోరు వర్షాలతో పెరుగుతున్న నీటిమట్టాలు గరిష్ఠ స్థాయికి హిమాయత్‌సాగర్ ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశం లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం ఐదు అడుగుల దూరంలో ఉస్మాన్‌సాగర్