కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన ధరలను పెంచింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 0.8 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయం అధికమవడం, రె�
ప్యాసింజర్ వాహన ధరలను పెంచిన టాటా మోటర్స్ తాజాగా కమర్షియల్ వాహన ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ పెంపు అమలులోకి రానున్నట్లు పేర్కొంది.