విద్యార్థినులు స్నానాల గదిలో ఉండగా సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించారని ఆరోపిస్తూ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ విద్యార్థినులు చేపట్టిన
మేడ్చల్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లలో రహస్య కెమెరాలు (Hidden Camera) అమర్చి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.