Golden Temple | పంజాబ్లోని (Punjab) అమృత్సర్లో వరుస పేలుళ్లు కలకం రేపుతున్నాయి. అమృత్సర్లోని (Amritsar) చారిత్రక స్వర్ణ దేవాలయం (Golden Temple) సమీపంలో మూడోసారి భారీ పేలుడు (Bomb blast) సంభవించింది.
Golden Temple | సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple) సమీపంలో పేలుడు ఘటనలు (bomb blast) ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో తాజాగా మరో పేలుడు సంభవించింది.