తమకు తెలియకుండానే ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపడుతున్నారని, ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్లో భూ బాధితులు, ప్రజలు అధికారులను నిర్బంధించారు.
పచ్చిన పల్లెల్లో ఫార్మాసిటీ చిచ్చుపెడుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, ప్రజలు భగ్గుమంటున్నారు. డప్పూరు, వడ్డీ, మాల్గి పరిధిలో 1,983 ఎ