ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వాన కురిసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెమటలు పట్టించిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ క�
బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తన ప్రభావంతో నగరంలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. పటాన్చెరువు పరిధిలో 5.8 మిల్లీమీటర్లు, మలక్ప
ముంబై: ఇవాళ కూడా ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవినం స్తంభించిపోయింది. శివారు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. శుక్రవారం వరకు ముంబ�