ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవా రం కురిసిన అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కురిసిన వర్షానికి వరి, జొన్న పంటలు దెబ్బతిన్నాయి.
ఆగస్టు 16న జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలకు నష్టం జరిగింది. వరద నష్టంపై అధికారులు నిర్వహించిన సర్వే నివేదికలో పలు కాలనీల ప్రస్తావన లేకపోవడంతో స్