రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలు ఉండగా, వాటికి తోడుగా పీహెచ్సీ,
ఆరోగ్య తెలంగాణే ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలానికో ప్రా థమిక ఆరోగ్యకేంద్రం ఉండేది. దీంతో ప్రజలు వైద్య సేవలకోసం నానా తంటాలు పడేవారు.