Harish Rao | తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తునారని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఉండాలనే..
హైదరాబాద్ : మన రాష్ర్టంలో పేద వర్గాలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందుతుందని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. శాసనసభలో వైద్యారోగ్య శాఖ పద్దులపై ఎమ్