మొన్నటి వరకూ పంజాబ్ మాజీ సీఎం చెన్నీ వర్సెస్, పీసీసీ చీఫ్ సిద్దూ. ఒకరిపై ఒకరు మాటలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం తేల్చే సరికి అధిష్ఠానానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు మర�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో హర్యానా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు కీలక నేత