తమ డిమాండ్ల సాధనకు రైతులు శుక్రవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు వద్ద రైతులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు.
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.